భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బడా భీమ్ గల్ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఎల్. ఆర్. ఎస్ అప్లికేషన్లు ఎన్ని వచ్చాయని తెలుసుకొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంపీఓ జావీద్ అలీ, పంచాయతీ సెక్రటరీ రజితలు ఉన్నారు.
