24 C
Hyderabad
Sunday, August 2, 2026

తమ ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వరి కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ ఆర్ముర్ లావణ్య

 

నవీపేట, బతుకమ్మ :

 

ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు తామ ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఆర్మూర్ లావణ్య అన్నారు. నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో బినోల పిఎసిఎస్ ఆద్వర్యంలో సోమవారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మట్లాడుతూ రైతులు తాము పండించిన వరి ధాన్యన్ని తాలు తప్ప లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చి మద్దతు ధర ఏ గ్రేడ్ 2389, బి గ్రెడ్ కు 2369 ధరను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆర్ముర్ శ్రీనివాస్, సోసైటి సేక్రేటరి రమేష్, మాజి సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు, మాజి సర్పంచ్ లు సాయరేడ్డి, నర్సింగ్ రావు, సరీన్, మాజి యం.పి.టి.సి లక్ష్మణ్, గ్రామ కమిటి సభ్యులు కుమ్మరి రాజు, లక్ష్మణ్, మోహన్, రాజేందర్, జనార్థన్, సంజీవ్ రైతులు భీంరేడ్ఠి, బోజరాం, సాయిలు, పోతన్న, శ్రీకాంత్, రాజేశ్వర్, పోతన్న, పోశేట్టి తదితరులు ఉన్నారు

More articles

Latest article