తమ ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు

  . . . వరి కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ ఆర్ముర్ లావణ్య   నవీపేట, బతుకమ్మ :   ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు తామ ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఆర్మూర్ లావణ్య అన్నారు. నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో బినోల పిఎసిఎస్ ఆద్వర్యంలో సోమవారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మట్లాడుతూ రైతులు తాము పండించిన వరి ధాన్యన్ని తాలు తప్ప లేకుండా...