31 C
Hyderabad

చిన్నారిపై కుక్క దాడి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని గాజుల్ పేట్ లో గల యాభై డివిజన్ ప్రాంతంలో చిన్నారిపై కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. గురువారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి మహేశ్వరి పై కుక్క అకస్మాత్తుగా దాడి చేయడంతో చెంప భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వెంటనే కుటుంబీకులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

More articles

Latest article