23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

గ్రామాల్లో డీఎల్పిఓ పర్యటన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండలం బస్వాపూర్ , రైల్వే స్టేషన్ గ్రామాలను బుధవారం డిఎల్పిఓ శ్రీనివాస్ సందర్శించారు. ఆయా గ్రామపంచాయతీలలో రికార్డులను తనిఖీ చేసి సేంద్రియ ఎరువుల తయారీ షెడ్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article