27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎల్లారెడ్డి సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలంలోని సర్కల్ ఇన్స్ పెక్టర్ కార్యాలయాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఫిర్యాదుదారుల పట్ల స్నేహభావంతో మెలగాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరతగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

More articles

Latest article