27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిస్ట్రిక్ట్ అబ్జర్వర్

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మూడో విడత  గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం మండలంలోని బడాభీమ్ గల్ పోలింగ్ కేంద్రాన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అబ్జర్వర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. ఎన్నికల పోలింగ్ సరళిని అడిగి తెలుసుకొన్నారు. పోలింగ్ శాతాన్ని తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఏర్పాట్ల వివరాలను తెలుసుకొన్నారు. ఆయన వెంట తహసీల్దార్ షబ్బీర్, ఎంపీడీవో సంతోష్ కుమార్, రిటర్నింగ్ ఆఫీసర్ గంగాధర్,  తదితరులున్నారు.

More articles

Latest article