27.2 C
Hyderabad

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : లైన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో గల ,మిర్జాపూర్ కాలనీ, బీసీ కాలనీ, మాలివాడ, కోటి గల్లి, ఎస్సీ కాలనీ, యుపిఎస్, ప్రైమరీ పాఠశాలలో గల సుమారు 300 మంది విద్యార్థులకు  ఎనర్జీ డ్రింక్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి సాయి శ్రీనివాస్, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు అశ్విన్, అనిల్ సార్, ఉదయ్,బీర్కూర్ శ్యామ్, ఆనంద్,కాపుగాండ్ల శ్రీను, ఆనంద్, పాకల లక్ష్మణ్, చిత్తరి  రాజు,కొండారాజు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article