29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పాఠశాలకు బెంచీల వితరణ    

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యూపీస్ తిమ్మానగర్ పాఠశాలలో విద్యార్థులకోసం 10 బెంచీలను అందించడం జరిగింది, తిమ్మానగర్ వాస్తవ్యులు పిట్లం లయన్స్ క్లబ్ అధ్యక్షులు, రిటైర్డ్ తహసీల్దార్ నారాయణ  వారి స్వంత నిధులతో విద్యార్థుల సౌకర్యం కోసం బెంచీలను అందించడం జరిగింది, ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు నారాయణ  సహా ఊధ్యాయులు నారాయణ  కు సన్మానించి కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో రీజియన్ కో ఆర్డినేటర్ మర్గల వేణు, డిస్ట్రిక్ట్ చైర్మన్ కిషన్, కార్యదర్శి బాలు, మాజీ అధ్యక్షులు కాశిరెడ్డి, సొసైటీ సీఈఓ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article