27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీపై  చర్చ..!

Must read

📰 Generate e-Paper Clip

రేవంత్ తో పీసీసీ చీఫ్ మహేశ్,  మీనాక్షి భేటీ

హైదరాబాద్, బతుకమ్మ :  హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం భేటీ అయ్యారు. ఈసందర్భంగా నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ, జూబ్లీహిల్స్  ఉప ఎన్నిక  లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

More articles

Latest article