నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ..!
రేవంత్ తో పీసీసీ చీఫ్ మహేశ్, మీనాక్షి భేటీ హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం భేటీ అయ్యారు. ఈసందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.