28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

విమానం అదృశ్యం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : రష్యాలో అంగారా ఎయిర్ లైన్స్ విమానం అదృశ్యమైంది. 50 మంది ప్రయాణికులతో చైనా సరిహద్దులోని టిండా పట్టణానికి ఈవిమానం బయలుదేరింది.  గమ్యస్థానానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా  ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్లు అక్కడి విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. కాగా విమానంతో తిరిగి కాంట్రాక్ట్ అవ్వడానికి ఏటీసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.  అలాగే విమానం కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.

More articles

Latest article