29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ధాన్యం కొనుగోలు త్వరగా చేయాలని జాతీయ రహదారిపై ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ  : ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి జాతీయ రహదారి కూడలిలో రైతులు ధర్నాకు దిగారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. అలాగే ధాన్యానికి మొలకలు వస్తున్నాయి.

More articles

Latest article