25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మున్సిపల్ నీటి గుంతలో పడి గోమాత మృతి

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద నిర్మించిన నీటి గుంత (మ్యాన్ వాల్)లో పడి మంగళవారం ఉదయం గోమాత మృతి చెందింది. మండల కేంద్రంలోని అంగడి బజారు వైశ్య సంఘ సమీపంలో గల మంచి నీటి వాటర్ ట్యాంక్ వద్ద నిర్మించిన మ్యాన్ వాల్ పై వాటర్ మెన్ కప్పు పెట్టకపోవడం మూలన ఆ వాటర్ ట్యాంక్ ప్రాంతంలో మేతకు వెళ్లిన మూగ జీవి ప్రమాదవశత్తు పడి మృత్యువాత పడింది.

More articles

Latest article