26.2 C
Hyderabad
Monday, August 3, 2026

యూనియన్ బలోపేతానికి సహకరించాలి

Must read

📰 Generate e-Paper Clip

డిచ్ పల్లి, బతుకమ్మ : 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీ వేడుకలను డిచ్ పల్లి సబ్ స్టేషన్ లో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర కార్యవర్గం పిలుపు మేరకు నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు రఘునందన్ నాయకత్వంలో యూనియన్ బలోపేతానికి సహకరిస్తామని సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్లు, జేఎల్ఎంలు, లైన్ ఇన్స్ పెక్టర్ లు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article