హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ హత్య కు కుట్ర

  . . . 25 లక్షలతో హత్యకు సుపారీ   . .  . ఐదుగురి ని అరెస్ట్ చేసిన బోరుబండ పోలీసులు   హైదరాబాద్, బతుకమ్మ :   హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ హత్య కుట్ర ను పోలీస్ లు చెందించారు. బోరుబండ మాజీ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ను హత్యకు బోరుబండ స్వరాజ్ నగర్ కు చెందిన వ్యక్తి 25 లక్షలకు సుపారీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఆయుధాల తో తిరుగుతున్న అయిదుగురు ని అరెస్ట్...