26.2 C
Hyderabad

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కారుకు ప్రమాదం

Congress MLC Balmuri Venkat's car meets with an accident

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కారుకు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ వద్ద తెల్లవారుజామున కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎంను బల్మూరి వెంకట్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బల్మూరి వెంకట్ దంపతులు బయటపడ్డారు.

More articles

Latest article