26.3 C
Hyderabad
Monday, August 3, 2026

నూతన తహసీల్దార్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల నూతన తహసీల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సంజయ్ కుమార్ ను శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి  శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మండలం పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, కిసాన్ సెల్ జిల్లా నాయకులు మల్లు గారి రామచంద్రారెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు తునికి సురేష్ పాల్గొన్నారు.

More articles

Latest article