28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

నాళేశ్వర్ ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ వితరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నవీపేట్ మండలంలో నాళేశ్వర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల  విద్యార్థుల సౌకర్యర్థం హైద్రాబాద్ కు చేందిన నెల్లి కాత్యాయని యాభై వేల రూపాయల విలువ కంప్యూటర్ ను మంగళవారం అందజేశారు. నాళేశ్వర్ గ్రామానికి చేందిన పూర్వ విద్యార్థి ఆర్ముర్ మారుతి చోరవతో కంప్యూటర్ ను వితరణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు, మాజి సర్పంచ్ ద్యాగ సరీన్, పాఠశాల చైర్మన్ న్యాలకంటి భూలక్ష్మి, ప్రదానోప్యాద్యాయులు శ్రీపాద్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు శేఖర్, మహేష్, సుమన్ పాల్గొన్నారు.

Computer distribution to Naleshwar Government School

More articles

Latest article