26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఎమ్మెల్యే వద్ద పీఏగా విధులు నిర్వహిస్తున్నధర్పల్లి మండలంలోని మైలారం గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సమీర్ డీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ సదరు ఉపాధ్యాయునిపై వార్తా పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇకనైన ఆ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని డీఈఓను కోరినట్లు తెలిపారు.

More articles

Latest article