26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అపరిచిత వ్యక్తుల వివరాల సేకరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో నగరంలోని వన్ టౌన్ పరిధిలో గల అపరిచిత వ్యక్తుల వివరాలను సోమవారం సేకరించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్, హాస్పిటల్స్, చౌరస్తా, షాపింగ్ మాల్స్, రోడ్డు పక్కన ఉండే అనాథలు, భిక్షాటన చేసేవారు, లేబర్స్, అపరిచిత వ్యక్తుల వివరాలను సేకరించారు. వారికి సంబంధించిన రక్త సంబంధిలకుల వివరాలు తెసుకుని ఫోటోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి, టౌన్ సీఐ, రూరల్ సీఐ, డివిజన్ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Collection of details of unknown persons

More articles

Latest article