28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బండి సంజయ్ కి సీఎం రేవంత్ ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: సరస్వతి పుష్కారాలకు రావాలని కేంద్రం మంత్రి బండ్ సంజయ్ కి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు ఆయనకు ఫోన్ చేశారు. పుష్కరాల్లో పాల్గొనేందుకు కాళేశ్వరం రావాలని కోరారు.

More articles

Latest article