30.2 C
Hyderabad

అనుమతి లేని దుకాణాల మూసివేత 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణాలను ఎన్ హెచ్ ఐ, జీపీ అధికారులు భిక్కనూరు సిఐ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో దుకాణాలను ముసివేయించారు. జాతీయ రహదారి పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణాలను ఏర్పాటు చేయవద్దని దానివల్ల ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు.  గ్రామపంచాయతీ తోపాటు నేషనల్ హైవే అథారిటీ అధికారుల అనుమతులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయికుమార్ హైవే అధికారి సాయి కృష్ణ  రాము తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article