23.7 C
Hyderabad

బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఐఎన్‌టీయూసీ ఇరువర్గాల మధ్య రసాభాస

Must read

📰 Generate e-Paper Clip

పిడిగుద్దులతో దాడి చేసుకున్న ఇరువర్గాల నేతలు

బషీర్‌బాగ్‌, బతుకమ్మ : బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఐఎన్‌టీయూసీ ఇరువర్గాల మధ్య రసాభాస నెలకొంది.  ఐఎస్‌టీయూసీ సంజీవ్‌రెడ్డి వర్గం, అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాల నేతలు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. సంజీవ్‌రెడ్డి వర్గీయులను అబిడ్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Clashes between INTUC factions at Basheerbagh Press Club

More articles

Latest article