27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఖాజాపూర్ స్కూల్లో చిన్నారుల హోలీ కేరింతలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, సాలురా : హోలీ పర్వదినాన్ని సందర్భంగా సాలూర మండలంలోని ఖాజాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో చిన్నారులు ముందస్తు హోలీ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు హోళికా దహనము, హోలీ పండుగ విశిష్టతను పౌరాణిక గాధను విద్యార్థులకు వివరించారు. అదనంతరం విద్యార్థులు

Children's Holi celebrations at Khajapur School

ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చిన్నారులు కేరింతలతో  హొలీ పాటలపై నృత్యాలు, కోలాటాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ ఉపాధ్యాయులు జ్యోతి, లక్ష్మణ్, సాయిలు, హన్మాండ్లు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Children's Holi celebrations at Khajapur School1254

More articles

Latest article