25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

దుర్గా మాతను దర్శించుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని స్కూల్ గ్రౌండ్ పక్కన ఉన్న దుర్గామాతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత, ఆర్మూర్ మెజిస్ట్రేట్ దీపిక ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని బాల్కొండ మాజీ సర్పంచ్ బూస సునీత నరహరి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జగన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article