పోలీస్ స్టేషన్ లో శ్రమదానం

0 14,548

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శనివారం పోలీసులు జిల్లా ఎస్.పి రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ అవరణలో మన పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో పిచ్చి మొక్కలు, చెత్తచెదారం తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సి.ఐ సంపత్ కుమార్, ఎస్.ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.