ఎస్సైని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

0 17,488

భీమ్ గల్, బతుకమ్మ : ఇటీవలే బదిలీపై భీమ్ గల్ వచ్చిన నూతన ఎస్సై సందీప్ ను బీఆర్ఎస్ నాయకులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎస్సైని శాలువతో సన్మానించి, స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సైని కలిసిన వారిలో బీఆర్ఎస్ మండల కార్మిక శాఖ ప్రెసిడెంట్ డిష్ గంగాధర్,ముచ్కూర్ గ్రామ శాఖ ప్రెసిడెంట్ అంతం నడ్పి గంగాధర్ గౌడ్, విల్సన్, రవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.