25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా చంద్రకాంత్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మ ద్ది చంద్రకాంత్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డికి చెందిన చంద్రకాంత్ రెడ్డి షబ్బీర్ అలీ అనుచరుడు. నిజాంసాగర్ కు చెందిన ప్రదీప్ రేసులో ఉన్నప్పటికీ పదవి చంద్రకాంత్ రెడ్డిని వరించింది.

More articles

Latest article