27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

వ్యభిచార గృహాలపై సీసీఎస్ టీం మెరుపు దాడి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నగరంలోని లక్ష్మీ ప్రియా నగర్ లో ని వ్యభిచార గృహాలపై మంగళవారం సీసీఎస్ టీం మెరుపు దాడులు చేసింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు, సీసీఎస్ ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సీసీఎస్ సిబ్బంది ఈ దాడి ని నిర్వహించారు. ఈ దాడిలో 6 మొబైల్ ఫోన్లు, 2 విటులు, 3 విటురాళ్లు, రూ.33,010 నగదు స్వాధీనం చేసుకొన్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కి అప్పగించారు.

More articles

Latest article