నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ మంద మకరంధ్ సోమవారం డంపింగ్ యార్డును తనిఖీ చేశారు. నాగారంలోని బల్ధియా డంపింగ్ యార్డను తనిఖీ చేసి అక్కడ చేత్త సేకరణ తరువాత...
కామారెడ్డి, బతుకమ్మ :
మంత్రాల నెపంతో యువకుడిపై కొంతమంది దాడి చేశారు. ఈ సంఘటన అదివారం అర్ధరాత్రి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో జరిగింది. దాడి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి...
-పాల్గొన్న రాష్ట్ర కార్పొరేషన్ ల చైర్మన్లు
ఆర్మూర్ , బతుకమ్మ:
దసరా పండుగ సందర్భంగా విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ దసరా కిసాన్ సమ్మేళనవ ను ఏర్పాటు చేయడంతో అన్ని పార్టీల నాయకులతో పాటు రెండు...
నిజామాబాద్ , బతుకమ్మ:
నగరంలోని ఖలీల్ వాడిలో నూతన హంగులతో రుపుదిద్ధుకున్న విజయ హాస్పిటల్ ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పా
ల్ సూర్యనారాయణ గుప్త ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
మోర్తాడ్ , బతుకమ్మ::
దేవీ నవరాత్రి ఉత్సవాలను మోర్తాడ్ మండలంలో భక్తులు ఘనంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సంధర్బంగా భవాని మాలలు ధరించి నియమ నిష్ఠలతో భక్తి భావాలను పెంపొందించారు. ఆదివారం చివరి...
ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ సిటీ బతుకమ్మ..
ప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన భారతీయ పండుగలు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉందనినిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. అందుకే భవిష్యత్...
18 సంవత్సరాలకు కలిసిన పూర్వ విద్యార్ధులు
బతుకమ్మ, వేల్పూర్ :-
వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడా గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-06 పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు అత్మీయ సమ్మేళనం జరిగింది....
నిజామాబాద్, బతుకమ్మ:
మలేషియా దేశంలో జరుగుతున్న 36వ ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో పాల్గోని నిజామాబాద్ విద్యుత్ ఉద్యోగులు పథకాలు సాధించారు. ఈ నెల 12 నుంచి 13 వరకు 2024...
కిచేన్ కిటికిలు అద్దాలను ధ్వంసం చేసిన అగంతకులు
భిక్కనూరు,బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో దసరా పండగ నాడు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొందరు గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాల చెందిన...