27.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శనివారం భక్తులు శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం...

ఏ గ్రామంలో చూసినా అంతా అవినీతి

రాంపూర్- కుర్తి ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి సామాజిక ప్రజా వేదికలో వెల్లడి బతుకమ్మ పిట్లం :జాతీయ ఉపాధి హామీ పథకంలో గ్రామాలలో చేపట్టిన పనులలో అంతా అవినీతి కనిపించింది. శనివారం పిట్లం మండల...

ఆలయాల వద్ద కూడా నీచ రాజకీయాలు 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ నేతలకు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మతిస్థిమితం కోల్పోయి ప్రముఖఆలయాల వద్ద కూడా నీచ రాజకీయాలకు పాల్పరుగుతున్నారని, రాష్ట్ర సహకార యూనియన్...

దైనందిన జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలి

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో...

పవర్ హౌస్ కాంపౌండ్ లో విధ్యుత్ ఉద్యోగుల నిరసన

అసిస్టెంట్ లైన్ మెన్ పై దాడిని ఖండించిన విద్యుత్ ఉద్యోగుల జేఎసీ  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వికారాబాద్ కలెక్టర్ అధికారులపై దాడి, నిజామాబాద్ జిల్లాలో  అసిస్టెంట్ లైన్ మెన్ నవీన్ పై దాడిని ఎలక్ట్రిసిటీ జేఏసీ...

రాష్ట్రస్థాయి పోటీలలో ఏర్గట్ల విద్యార్థుల ప్రతిభ

బతుకమ్మ,ఏర్గట్ల :బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సారస్వత పరిషత్తు వారు పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్రస్థాయి సాహిత్య పోటీలలో ఏర్గట్ల విద్యార్థులు ప్రతిభ చాటి అనేక బహుమతులు గెలుపొందారు.కథ పోటీలలో తొమ్మిదవ తరగతి...

వారికి సంతకం చేయడం నేర్పించాలని..

జిల్లాలో 1,32,592 మంది నిరక్షరాస్యులుగా గుర్తింపు మొదటి దశలో 39,350 చదువు నేర్పాలని లక్ష్యం బతుకమ్మ,మోర్తాడ్: గ్రామాల్లో పట్టణాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని గతంలో అక్షర కిరణం, సాక్షర భారత్ వంటి కార్యక్రమాలు...

ఇంటింటా సమగ్ర సర్వే 

జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ గ్రామంలో శనివారం ఇంటింటా తిరుగుతూ సర్వే నిర్వహించారు. ఇంటి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జుక్కల్ కాంగ్రెస్ లో భారీగా చేరికలు

జుక్కల్, బతుకమ్మ  :  జుక్కల్ మండలం హంగర్గ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వీరందరికి కాంగ్రెస్ కండువా...

తాగు నీటి ట్యాంకులు శుభ్రం

బతుకమ్మ  ఎఫెక్ట్  రుద్రూర్, బతుకమ్మ : మండలంలోని కొండాపూర్ లో నీటి ట్యాంకును శుభ్రం చేయకపోవడంతో తాగు నీటిలో జలగలు, పురుగులు వస్తున్నాయని ‘బతుకమ్మ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం తాగునీటి ట్యాంకులను...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip