26.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

తోపుడు బండ్లతో  ఇబ్బందులపై ఆటో డ్రైవర్ల నిరసన

బోదన్ , బతుకమ్మ: బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆటో స్టాండ్ డ్రైవర్లు  నిరసనకు దిగారు. బుదవారం  బోదన్ పోలిస్ స్టేషన్ ఎదుట ఆటో డ్రైవర్లు నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం...

పాముకాటుతో బాలుడు మృతి

బతుకమ్మ, మోపాల్: పాముకాటుతో బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మోపాల్ మండలం గుండ్యా నాయక్ తాండలో జరిగింది. గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యువ నాయకుడు నేనావత్ రెడ్డి కుమారుడు నేనావత్...

పేకాట అడుతు పట్టుబడిన నాయకులు, వ్యాపారులు

గెస్ట్ హౌస్ పై పోలీసుల దాడి . . పదిమంది పేకాట రాయుళ్ల  అరెస్ట్  . . . అంతా యుపిఏ చెల్లింపులు ..  పట్టుబడ్డ వారిలో నాయకులు, వ్యాపారులు బతుకమ్మ  కామారెడ్డి: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం  పెద్ద...

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ దుబ్బ ప్రాంతంలో పేకాట స్థావరం పై మంగళవారం పోలీసులు దాడి నిర్వహించారు. ఇందులో పేకాట ఆడుతున్న 6 గురు వ్యక్తులను...

మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి జైలు

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ లో మద్యం తాగి వాహనం నడిపిన 17 మందికి ట్రాఫిక్ సిఐ ఎస్. వీరయ్య కౌన్సిలింగ్ నిర్వహించారు. మంగళవారం 17 మందిని కోర్టులో హాజరు పరచగా...

ఆస్తి కోసమే వదినను మరిది హత్య చేశాడు

వదినను హత్య చేసిన మరిది రిమాండ్  . . . భిక్కనూరు సీఐ సంపత్ కుమార్ బిక్కనూర్ , బతుకమ్మ:  వ్యవసాయ భూమితో పాటు, ఆస్తిని దక్కించుకోవచ్చన్న ఉద్దేశంతోనే  మరిది పదునైన కత్తితో వదినను హతమార్చాడని...

హజీపూర్ తాండాలో 12 ఎకరాల ఆటవిని ద్వంసం చేసిన 9 మందిపై కేసులు

  హజీపూర్ తాండాలో 12 ఎకరాలలో ఆటవి ప్రాంతం ధ్వంసం . . . ద్వంసం చేసిన తోమ్మిది మందిపై కేసులు  బతుకమ్మ, ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి  అటవీ రేంజ్‌ పరిధిలోని బొల్లారం సెక్షన్ పరిధిలోని హాజీపూర్...

ముప్ప గంగారెడ్డిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  కిసాన్ కాంగ్రెస్ నాయకుడు ముప్ప గంగారెడ్డి పార్కు స్థలాన్ని కబ్జా చేస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినాయక్ నగర్ భవానీనగర్ కాలనీవాసులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి...

స్వాతంత్ర సమరయోధురాలు కన్నుమూత

మోర్తాడ్, బతుకమ్మ: మండలంలోని శెట్పల్లికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు  తంగళ్ళపల్లి రాజుబాయి(95) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గ్రామ పెద్దలు, నాయకులు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. స్వాతంత్ర్య కోసం ఆమె చేసిన పోరాటాన్ని గుర్తు...

పది మందిపై పిచ్చి కుక్కదాడి

నందిపేట, బతుకమ్మ: నందిపేట మండల కేంద్రంలో పిచ్చి కుక్కస్వైర విహారం చేసింది. సోమవారం ఉదయం 10 మందిపై దాడి చేసి గాయపర్చింది. దీంతో మండల కేంద్రవాసులు భయాందోళనకు గురయ్యారు. నిన్న ఉమ్మడి మండలంలోని...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip