24 C
Hyderabad
Sunday, August 2, 2026

స్వాతంత్ర సమరయోధురాలు కన్నుమూత

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మండలంలోని శెట్పల్లికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు  తంగళ్ళపల్లి రాజుబాయి(95) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గ్రామ పెద్దలు, నాయకులు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. స్వాతంత్ర్య కోసం ఆమె చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.Freedom fighter passed away

More articles

Latest article