28.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

దుర్కి కల్తీకల్లు ఘటనలో ప్రధాన నిందితుని అరెస్ట్

బాన్సువాడ, బతుకమ్మ : కల్తీకల్లు తాగి ప్రజలు అస్వస్థకు గురైన ఘటనలో ప్రధాన నిందితుడైన దుర్కి కల్లుబట్టి డిపో యజమాని ఉడుతల లక్మా గౌడ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల...

సెల్ఫీ వీడియో తీసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

ఇందల్వాయి, బతుకమ్మ :  మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన బుధవారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి...

హత్య కేసులో ఒకరికి జీవితఖైదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జలీల్ ఖాన్ అనే వ్యక్తిని కట్టేతో కొట్టి చంపిన తంగాల్వాడి నర్సింగ్ అలియాస్ సోను అనే వ్యక్తకి జీవిత కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ రెండవ అదనపు...

భర్తను హత్య చేసిన భార్యకు జీవితఖైదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : భర్తను గొంతు నుమిలి హత్య చేసిన భార్యకు జీవిత కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ మూడవ అదనపు సేషన్స్ జడ్జి ఆశాలత  బుధవారం తీర్పు వెలువరించారు. తీర్పులోని...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రెండు రోజులు జైలు శిక్ష

కోటగిరి, బతుకమ్మ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి రెండు రోజులు జైలు శిక్ష రెండు వేల రూపాయలు జరిమానా విధించినట్లు స్థానిక ఎస్ఐ సందీప్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు...

ఇద్దరు హోటల్ యజమానులకు ఒక రోజు జైలు శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వ్యాపార సమయం దాటిన తర్వాత కూడా తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించిన ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు ఒకటో టౌన్ ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు....

వ్యాపారస్తులకు ఒక రోజు జైలు శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వ్యాపార సమయం దాటిన తర్వాత కూడా తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించిన ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు ఒకటో టౌన్ ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు....

భారత్ కు తహవూర్ రాణా అప్పగింత

ఢిల్లీ, బతుకమ్మ :  26/11 ముంబయి ఉగ్రదాడి పేలుళ్ల కేసులో నిందితుడు తహవూర్ రాణా ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున విమానంలో భారత్ కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు అమెరికాలో ఉన్న...

కత్తితో పొడుచుకొని వ్యక్తి ఆత్మహత్యయత్నం

చికిత్స పొందుతూ మృతి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో కత్తులతో పొడిచి చంపడమే కాకుండా, బెదిరించడమే జరగడంతోపాటు, కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకునే ఘటనలు...

గుర్తుతెలియని జంతువు అడ్డురావడంతో అదుపుతప్పిన కారు

ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు గాంధారి మండల కేంద్రంలో ఘటన గాంధారి, బతుకమ్మ : గుర్తుతెలియని జంతువు అడ్డురావడంతో కారు అదుపు తప్పి ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈఘటన కామారెడ్డి జిల్లా గాంధారి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip