31 C
Hyderabad

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రెండు రోజులు జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

కోటగిరి, బతుకమ్మ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి రెండు రోజులు జైలు శిక్ష రెండు వేల రూపాయలు జరిమానా విధించినట్లు స్థానిక ఎస్ఐ సందీప్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం  మహారాష్ట్ర లోని దెగ్లూరు గ్రామనికి చెందిన ఎండి ఇలియాస్ అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన కేసు నమోదు చేసి  న్యాయస్థానం ముందు హాజరు పరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేటివ్ శేష తల్ప సాయి ఎండి ఇలియాస్ కు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయలు జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.

More articles

Latest article