కడప, బతుకమ్మ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకున కడప జిల్లాలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసగృహం కుప్పకూలింది. బ్రహ్మంగారి నివాసగృహం కూలిపోవడంపై భక్తుల్లో ఆందోళన నెలకొంది.
వెబ్ న్యూస్,బతుకమ్మ : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేది పాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందు మూడు నాలుగు గంటల సమయం...
విజయవాడ,బతుకమ్మ: మొంథా తుఫాన్ ఎఫెక్టు కారణంగా అప్రమత్తమైన అధికారులు విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును మూసివేశారు. తుఫాన్ తీరం దాటాక సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ఘాట్ రోడ్డు మూసి ఉంచాలని ఈవో ఆదేశించారు. ...
తిరుమల, బతుకమ్మ : టీటీడీ పరకామణి వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. చోరీపై నమోదైన కేసులో లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడంపై ఉన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. చోరీకి...
ద్రాక్షరామం, బతుకమ్మ: ఏపీలోని కోనసీమ జిల్లా ద్రాక్షరామ భీమేశ్వర స్వామి ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయంలో కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మిషన్ తో గడ్డిని కోస్తుండగా విద్యుత్ షాక్ తగిలి...
కర్నూల్, బతుకమ్మ : కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన ఘోర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవదహనమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్...
తిరుమల, బతుకమ్మ : తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో ఓ దళారీ భక్తులను మోసం చేశాడు. శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని తెలంగాణ భక్తుల నుంచి రూ. 4 లక్షలు ఆన్ లైన్...
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాయవరం సమీపంలోని బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి....
విజయవాడ,బతుకమ్మ : ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మను నటి హేమ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాను ఏ తప్పు చేయలేదని వార్తలు రాసేటప్పుడూ నిజానిజాలు తెలుసుకొని రాయాలని పేర్కొన్నారు. ...
తిరుమల, బతుకమ్మ : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం 8 గంటలకు శ్రీవేంకటేశ్వర స్వామి శ్రీ కోదండ రాముని అవతారంలో ధనుస్సు, బాణం...