27.5 C
Hyderabad
Friday, July 31, 2026

తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో మోసం

Must read

📰 Generate e-Paper Clip

తిరుమల, బతుకమ్మ : తిరుమల శ్రీవారి దర్శనం  పేరుతో  ఓ దళారీ భక్తులను మోసం చేశాడు. శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని తెలంగాణ భక్తుల నుంచి రూ. 4 లక్షలు ఆన్ లైన్ ద్వారా  వేసుకున్నారు. అనంతరం ఫోన్ స్విచ్ఛాప్  చేసి పరారీ అయ్యాడు. దీంతో ఓ భక్తుడు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

 

 

More articles

Latest article