29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కారు, ఎక్సెల్ ఢీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఒకరికి తీవ్ర గాయాలు

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు మండలకేంద్రంలోని ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై చర్చి చౌరస్తా వద్ద కారు ఎక్సెల్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ  ప్రమాదంలో భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన బుడ్డ పెద్ద కాశయ్యకు గాయాలు కావడంతో అతనిని వెంటనే కామారెడ్డి ఏరియా దావఖానకు తరలించారు.

 

Car and Excel collide

 

ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Car and Excel collide

More articles

Latest article