కారు, ఎక్సెల్ ఢీ
. . . ఒకరికి తీవ్ర గాయాలు భిక్కనూరు, బతుకమ్మ : భిక్కనూరు మండలకేంద్రంలోని ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై చర్చి చౌరస్తా వద్ద కారు ఎక్సెల్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన బుడ్డ పెద్ద కాశయ్యకు గాయాలు కావడంతో అతనిని వెంటనే కామారెడ్డి ఏరియా దావఖానకు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.