హైదరాబాద్, బతుకమ్మ : సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీహాల్లో రెండు గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. ఈనివేదికలను మధ్యాహ్నం 2గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.
సమగ్ర కులగణనకు కేబినెట్ ఆమోదం
