వెబ్ న్యూస్, బతుకమ్మ : మాజీ మంత్రి కేటీఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ నుంచి వారు వాక్ ఔట్ చేశారు. “వద్దురా నాయన 20% పాలన” అంటూ అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
