27.7 C
Hyderabad

అక్క, అన్నపై దాడి చేసిన తమ్ముడు

Must read

📰 Generate e-Paper Clip

అక్క  మృతి

పాతబస్తీలో దారుణం

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని పాతబస్తీలో దారుణం జరిగింది. అక్క లక్ష్మి, అన్నపై తమ్ముడు మదన్ బాబు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈదాడిలో అక్క లక్ష్మి ప్రాణాలు కోల్పోయింది.  గాయపడిన సోదరుడిని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే ఈదారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article