- ముత్యాల పోచమ్మకు, నల్లపోచమ్మకు
- జనసంద్రంగా కదిలిన గ్రామస్తులు
వెల్లుట్ల, బతుకమ్మ : వెల్లుట్లలో ముత్యాలపోచమ్మకు,నల్లపోచమ్మకు అంగరంగ వైభోవంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆడపడుచులు వీధి వీధిన బోనాలు ఎత్తుకొని బాజా భజంత్రీలు, పోతారాజుల విన్యాసాలు, శివసత్తుల సిగలతో,యువకులు డిజె స్టెప్పులతో బోనాలు తీసినారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ గంట రాజేశ్వరి-సాయిలు, సొసైటీ చైర్మన్ పటేల్ సాయిలు, కాంగ్రెస్ మండల బిసి సెల్ అధ్యక్షులు కమ్మరి భాస్కర్,సాయిలు,రవి, వెంకటరమణ,అంజయ్య,గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
