27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్ సీపీని కలిసిన బోధన్ సబ్ కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్యను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాని అందజేశారు.  ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ని సీపీ  సాయిచైతన్య స్వాగతిస్తూ అభినందించారు.

More articles

Latest article