నిజామాబాద్ సీపీని కలిసిన బోధన్ సబ్ కలెక్టర్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్యను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాని అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ని సీపీ సాయిచైతన్య స్వాగతిస్తూ అభినందించారు.