30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

మంజీరా నదిలో బోధన్ సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

 మంజీరా నది ప్రాంతం అంతా గప్ చూప్

పోతంగల్, బతుకమ్మ : పోతంగల్ మండల పరిధిలోని హంగర్గా మంజీరా నుండి రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు పక్క సమాచారం రావడంతో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో  గురువారం మంజీరా నది ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠినమైన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. సబ్ కలెక్టర్ తనిఖీలు నిర్వహించడంతో మంజీరా నది ప్రాంతం అంతా  గప్ చూప్ గా మారింది.

More articles

Latest article