26.5 C
Hyderabad

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి

Birth anniversary of Panduga Sayanna, organized under the aegis of the National BC Welfare Association

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో పండగ సాయన్న జయంతి ఘనంగా నిర్వహించారు. గురువారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కెంపు నాగరాజు,రాష్ట్ర నాయకులు పోతంకల్ లక్ష్మీనారాయణ, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మెతుకు శివకుమార్ ,యూత్ విభాగం అధ్యక్షులు పెంచల మహేష్, ముదిరాజ్ నాయకులు బీసీ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article