27.2 C
Hyderabad

రద్దయిన భీమ్ ఆర్మీ జిల్లా, పట్టణ కమిటీలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో భీమ్ ఆర్మీ జిల్లా, పట్టణ కమిటీలను రద్దు చేసినట్టు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గడ్డం రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఎన్ రమేష్ రావణ్ లు తెలిపారు. ఈ విషయమై గురువారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. భీమ్ ఆర్మీ జిల్లా నాయకులమని లేదా పట్టణ నాయకులమని చెప్పుకొని ఎవరైనా అధికారులు, వ్యాపారులు, ఉద్యోగుల వద్దకు వస్తే 9010793685, 9052626954 నెంబర్ లకు సమాచారం అందించాలని వారు తెలిపారు. అతి త్వరలోనే భీమ్ ఆర్మీ నిజామాబాద్ జిల్లా కమిటీ, పట్టణ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంయుక్తంగా తెలియజేసారు.

 

Bhim Army district and town committees abolished

More articles

Latest article