29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి,(లింగంపేట)బతుకమ్మ :లింగంపేట మండలంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండలంలోని పలు గ్రామాల్లో రైతులు జెండాలు ఆవిష్కరించారు.విశ్రాంత ఉద్యోగి గడ్డం గోపాల్ రెడ్డి,రాధావ్వ దంపతులను కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాయిరెడ్డి,వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article